పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు సన్మానం
మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్) హైదరాబాద్‌లోని రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కార్యాలయంలో కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానం చేశారు.ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ… పార్టీ…