మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు,కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులుగా ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కామారెడ్డి ఎస్పీ కార్యాలయంలో ఏలే మల్లికార్జున్ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రను మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు.