Category: తెలంగాణ

మాగి గ్రామంలో ఘనంగా బోనాల పండుగ..

మన ధ్యాస నిజాంసాగర్ : జుక్కల్ ,నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామంలో ముత్యాల పోచమ్మ,ఎల్లమ్మ బోనాల పండుగను గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలోని ఆడపడుచులు సంప్రదాయ వస్త్రధారణలో అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.డప్పుల మేళాలు,భక్తి గీతాల మధ్య…

ఇంటర్, పది విద్యార్థులకు ఘనంగా సత్కారం..పాల్గొన్న నేరడ్ గోమ్ పంచమ సిద్దలింగ స్వామి,

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా: విద్యార్థులు కష్టపడే చదివి ఉన్నత స్థాయిలో రాణించి తల్లిదండ్రులతో పాటు, గురువులు, తమ ప్రాంతానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని నేరడుగం మఠాధిపతి పంచమ సిద్ధ లింగస్వామి అన్నారు. మక్తల్ పట్టణంలోని ఏఆర్ఎం ఫంక్షన్…

ప్రకృతి వ్యవసాయం పై రైతులు మొగ్గు చూపాలి,జిల్లా కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక.

మన ధ్యాస, నారాయణ పేట జిల్లా: రైతులు ఒకే రకమైన వరి, పత్తి పంటలు సాగు చేయకుండా కూరగాయలు, ఆయిల్ ఫామ్ తోటలు, పండ్ల తోటల సాగుపై మొగ్గు చూపాలని, అలాగే ప్రకృతి వ్యవసాయం చేయాలని జిల్లా కలెక్టర్ సీ హెచ్…

మంగ్లూర్‌లో జొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం..రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుంది : డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్) : దళారులను నమ్మిరైతులు మోసపోవద్దని డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అన్నారు,నిజాంసాగర్ మండలంలోని మంగ్లూర్ గ్రామంలో జొన్న కొనుగోలు కేంద్రాన్ని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి తో…

ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఏపీవో శివకుమార్

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )మహమ్మద్‌నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామ శివారులో కామరాజు కుంట వద్ద కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను ఏపీవో శివకుమార్ పరిశీలించారు. పనుల పురోగతి, కూలీల హాజరు వివరాలను స్వయంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం…

విపత్తు సమయంలో అప్రమత్తంగా ఉండాలి.. బాన్సువాడ ఆర్డిఓ రవీందర్ రెడ్డి

మన ధ్యాస ,నిజాంసాగర్(జుక్కల్): వర్షాకాల సమయంలో ప్రజలు, ప్రయాణికులు, వాహన చోదకులు అప్రమత్తంగా ఉండాలని బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి అన్నారు. వరదల్లో చిక్కుకున్న సందర్భాల్లో అగ్నిమాపక, రెస్క్యూటీం సభ్యులు ప్రజలను సురక్షిత ప్రదేశాలకు చేరుస్తారన్నారు.మహమ్మద్ నగర్ మండలం బొగ్గు గుడిసె…

అనుమతి లేకుండా మొరం తవ్వకాలుజేసీబీ సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు

మన ధ్యాస నిజాంసాగర్ ( జుక్కల్ ) మహమ్మద్‌నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామ శివారులో గల 70/ సర్వే నంబర్ ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మొరం తవ్వకాలు నిర్వహిస్తున్న జేసీబీని రెవెన్యూ అధికారులు పట్టుకొని సీజ్ చేశారు.ప్రభుత్వ…

ఇందిరమ్మ ఇల్లుతో.. పేదోని కళ్ళలో ఆనందం.. మండల అధ్యక్షులు ప్రజా పండరీ.

మన ధ్యాస నిజాంసాగర్ 🙁 జుక్కల్ )నిజాంసాగర్ మండలంలోని వడ్డేపల్లి గ్రామానికి చెందిన కొక్కొండ గుల ఆగమయ్య నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రజా పండరీ ప్రారంభించారు. టెంకాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి గృహ ప్రవేశ…

వరి ధాన్యం కొనుగోలు పరిశీలించిన ఏపిఎం ప్రసన్న రాణి

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని ఐకెపి ఏపీ ఎం ప్రసన్న రాణి అన్నారు. మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామ గేటు వద్ద ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన…

ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలి..డీఎల్పీవో ప్రసాదరావు

మన ధ్యాస, నిజాంసాగర్ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని బాన్సువాడ డీఎల్ పీవో ప్రసాద్ రావు అన్నారు. శుక్రవారం మహమ్మ ద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామంలో నిర్మాణం లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని…