చలమయ్యను కలిసి యోగక్షేమలు తెలుసుకున్న ప్రముఖుల
మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:ఇటీవల అనారోగ్యానికి గురైన తెలుగుదేశం పార్టీ నాయకుడు,9వ వార్డు కౌన్సిలర్ అలమండ చలమయ్యను శనివారం నాడు పలువురు రాజకీయ ప్రముఖులు ఆయన ఇంటి వద్ద కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.మెదడుకు శస్త్ర చికిత్స చేయించుకుని తన నివాసంలో…