Category: ఆంధ్రప్రదేశ్

టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును సన్మానించిన టిడిపి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సి ఆర్ రాజన్

చిత్తూరు,మన న్యూస్:- తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ను చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు డాక్టర్ సి.ఆర్ రాజన్ శాలువతో సన్మానించి సత్కరించారు.. కడప మహానాడు అంచనాలకు మించి లక్షలాదిగా తరలి రావడంతో కడప అడ్డ తెలుగుదేశం…

బోడపాటి సుబ్రహ్మణ్యం నాయుడు భౌతిక కాయానికి ఘన నివాళి అర్పించిన తెలుగు యువత అధ్యక్షుడు గురుసాల కిషన్

ఎస్.ఆర్.పురం, మన న్యూస్:- ఎస్.ఆర్.పురం మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన బెంగళూరు నివాసితులు, టీడీపీ సీనియర్ నాయకులు బోడపాటి లోకనాథ నాయుడు సోదరుడు బోడపాటి సుబ్రహ్మణ్యం నాయుడు , నిన్న (తేదీ) అనారోగ్యంతో పరమపదించారు. ఆయన మృతి పట్ల టీడీపీ వర్గాలలో…

నిరవధిక నిరాహార దీక్ష చేపడుతూ అస్వస్థతకు గురైన బాధితురాలు ఎం. పద్మ..

శంఖవరం మన న్యూస్ (అపురూప్) శంఖవరం ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని రౌతులపూడి మండలం రామకృష్ణాపురం అంగన్వాడి కేంద్రంలో 12 ఏళ్లగా కార్యకర్తగా పనిచేస్తున్న ఎం పద్మను అక్రమంగా తొలగించారంటూ ప్రాజెక్టు పరిధిలో లోని అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే…ఇప్పటివరకు…

ఎమ్మెల్యే సత్య ప్రభకు కృతజ్ఞతలు తెలిపిన రేషన్ డిపో డీలర్లు…

శంఖవరం మన న్యూస్ (అపురూప్) రాష్ట్రంలో రేషన్ డోర్ డెలివరీ చెసే వ్యానులను రద్దుచేసి రేషన్ డిపోలకు రేషన్ సరుకులు అమ్మే అవకాశం ఎన్డీఏ కూటమి కల్పించింది. ఈ నేపథ్యంలో శంఖవరం, రౌతులపూడి మండలాలకు చెందిన రేషన్ డీలర్లు ఎమ్మెల్యే సత్య…

బొమ్మైపల్లి పంచాయతీ దేవళంపేటలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు K. లోకనాథ్ రెడ్డి

వెదురుకుప్పం , మన న్యూస్ :- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు, జీడీ నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్పు డా. వి.యం. థామస్ సూచనలతో, వెదురుకుప్పం మండలం బొమ్మైపల్లి పంచాయతీ దేవళంపేట గ్రామంలో పెన్షన్ పంపిణీ…

వెదురుకుప్పం పాతగుంట పంచాయతీలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న TDP నేతలు

వెదురుకుప్పం, మన న్యూస్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు, జీడీ నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్పు డా. వి.యం. థామస్ సూచనలతో, వెదురుకుప్పం మండలం పాతగుంట పంచాయతీలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం…

ప్రజలకు ఏం కావాలో అదే చేద్దాం……. రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ

మన న్యూస్, నెల్లూరు:- నెల్లూరు నగర పాలక అధికారులతో మంత్రి సమీక్ష – ప్రస్తుత సీజన్ ను బట్టి తగిన ఏర్పాట్లు చేయాలని సూచనలు- అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను వెంటనే పరిష్కరించాలి- రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ…

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆనం విజయ కుమార్ రెడ్డి సారధ్యంలో 35 ,36వ డివిజన్లు ఆత్మీయ సమావేశం

మన న్యూస్, నెల్లూరు రూరల్ :నెల్లూరు రూరల్ నియోజకవర్గం 35వ డివిజన్ మరియు 36వ డివిజన్ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో శుక్రవారం సాయంత్రం ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆనం విజయకుమార్ రెడ్డి.నెల్లూరు రూరల్ నియోజకవర్గం, చింతరెడ్డిపాళెంలోని నెల్లూరు…

పౌర హక్కులపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి

మన న్యూస్ సింగరాయకొండ:-ప్రభుత్వాలు గిరిజన దళిత ప్రజలకు రక్షణగా ఉండే విధంగా చేసిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పై అవగాహన కలిగి ఉండాలని సింగరాయకొండ తహసీల్ దార్ రవి పిలుపు ఇచ్చారు. శుక్రవారం సింగరాయకొండ మండలం సోమరాజు పల్లి గ్రామ…

మంత్రి చొరవతో ఆధార్ సమస్యలకు పరిష్కారం

మన న్యూస్ సింగరాయకొండ:- సింగరాయకొండ మండలంలోని పలు పంచాయతీలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన చిన్నారులు జనన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడం వల్ల ఆధార్ కార్డులు తీసుకోవడంలో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగా వారు అంగన్వాడి, ప్రాథమిక…