Category: ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా చూస్తూ మంత్రిగా ఏడాది పూర్తి చేసుకున్న పొంగూరు నారాయణ

అభివృద్ధి,సంక్షేమాన్ని రెండు కళ్లుగా చూస్తూ మంత్రిగా ఏడాది పూర్తి చేసుకొన్న డాక్టర్ పొంగూరు నారాయణ .మన న్యూస్, నెల్లూరు :రాష్ట్ర పురపాలక ,పట్టణాభి వృద్ధి శాఖామంత్రిగా డాక్టర్ పొంగూరు నారాయణ విజయ పరంపర కొనసాగిస్తూ ఏడాది పూర్తి చేసుకొన్న సందర్భంగా నెల్లూరు…

సూపరిపాలనకు ఏడాది అంటూ జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో దీపావళిని తలపించే వేడుకలు

మన న్యూస్ ,నెల్లూరు:*నిరాదరణకు గురైన వారే తన బంధువులు.*కనీస అవసరాలు లేని వారే తన ఆత్మీయులు అనే విధంగా. *ప్రజాక్షేత్రంలో తాను చూసిన కష్టాలను తీరుస్తున్నాడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ .*కష్టం వస్తే పవనన్నకు చెప్తాం అని ప్రజలనుకునే అంత…

దొంగల పార్టీగా మారిపోయిన వైసీపీ……. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మన న్యూస్ , సర్వేపల్లి *2024 జూన్ 4…ఏపీ ప్ర‌జ‌ల‌కు స్వాతంత్ర్యం ల‌భించిన రోజు .*సీఎం కుమారుడిగా రూ.43 వేల కోట్లు దోచేసిన వ్య‌క్తి దేశంలోనే కాదు…ప్ర‌పంచంలోనే జగన్ రెడ్డి తప్ప మరొకరు ఉండ‌రేమో.*వైసీపీ పాల‌న‌లో ద‌ళిత బిడ్డ‌ల‌ను బ‌లితీసుకుని ఇప్పుడు…

బక్రీద్ పండుగ సందర్భంగా నెల్లూరు రూరల్ బారషాహీద్ దర్గా లో ఏర్పాట్లపై కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమీక్ష సమావేశం.

మన న్యూస్, నెల్లూరు రూరల్ ,జూన్ 5: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని బారాషాహీద్ దర్గాలో ఈ నెల 7వ తేదీన జరగనున్న బక్రీదు వేడుకలను పురస్కరించుకొని చేయవలసిన ఏర్పాట్లపై గురువారం నెల్లూరు నగర మునిసిపల్ కమీషనర్ వై.ఓ. నందన్ ఆధ్వర్యంలో…

మన న్యూస్ – గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ప్రత్యేక కథనం – అభిప్రాయ సేకరణ ఫలితాలు – మండలాల వారీగా

మన న్యూస్ , గంగాధర నెల్లూరు :- బుధవారం రోజు “మన న్యూస్” చానెల్ ద్వారా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గానికి చెందిన ప్రజల అభిప్రాయాలను సేకరించేందుకు ఒక పబ్లిక్ పోలింగ్ నిర్వహించబడింది. ఈ అభిప్రాయ సేకరణలో మొత్తం 1877 మంది ఓటర్లు…

నెల్లూరు నగరంలో “వెన్నుపోటు దినాని”కి సునామిలా వేలాదిగా తరలివచ్చిన వైయస్సార్ కార్యకర్తలు, ప్రజలు

మన న్యూస్, నెల్లూరు:నెల్లూరు సిటీలో బుధవారం వెన్నుపోటు దినం కార్యక్రమానికి 5 వేల మందికి పైగా తరలివచ్చిన వైసిపి కార్యకర్తలు, ప్రజలు *కూటమి ప్రభుత్వపు దొంగ హామీలను నిరసిస్తూ.. కలెక్టర్ వరకు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో కార్యకర్తలు భారీ ర్యాలీ.*ఎమ్మెల్సీ పర్వతరెడ్డి…

దివ్యాంగులకు తోడుగా ఉంటాం…. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

మన న్యూస్, నెల్లూరు :- విపిఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్‌ పరిధిలో 100 మంది దివ్యాంగులకు ట్రై సైకిళ్ల అందజేత.- జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 950 ట్రై సైకిళ్లు అందించాం.- దివ్యాంగుల బాధలను కొంతైనా తీర్చాలన్న సంకత్పంతో సాగుతున్నాం – ఎంపీ-…

జగనన్న కాలనీల పేరుతో వైసీపీ నేతలు ప్లాట్లు అమ్ముకున్నారు……. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్, బుచ్చిరెడ్డిపాలెం :- బుచ్చిరెడ్డిపాలెం సమగ్రాభివృద్దే నా ధ్యేయం.- సంక్షేమం అభివృద్ధి చంద్రబాబుకే సాధ్యం.- ఎన్నికల సందర్భంగా చేసిన ప్రతి హామీ అమలు చేస్తాం.- స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలతో మమేమై ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి.- ఎమ్మెల్యే వేమిరెడ్డి…

కూటమి ప్రభుత్వ ఏడాది పాలనే వైసీపీకి సమాధానం……. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

మన న్యూస్ ,కోవూరు:- సంపద సృష్టికర్త సీఎం చంద్రబాబు – నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కల్పనకు పెద్దపీట.- ఎన్నికల మేనిఫెస్టోలో 70% హామీలను ఏడాదిలోనే అమలు చేశారు.- ఏడాది కాలంలో కోవూరులో అభివృద్ధి జాతర.- ఎంపీ వేమిరెడ్డి సహకారంతో జిల్లాకు కంపెనీలు…

అఖండ విజయానికి ఏడాది పూర్తి……. వేమిరెడ్డి దంపతులు

మన న్యూస్, నెల్లూరు :- విపిఆర్‌ నివాసంలో సంబరాల. నిర్వహించిన నాయకులు, కార్యకర్తలురాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తెలుగుదేశం, బిజేపీ, జనసేన పార్టీల కూటమి 2024లో ప్రభంజనం సృష్టించి 164 సీట్లు సాధించించి. నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ,…