Category: తెలంగాణ

రైతు నేస్తం’ వీక్షణ

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) జూన్ 16, రాష్ట్రవ్యాప్తంగా కొత్త రైతు వేదికల్లో రైతు నేస్తం’ కార్యక్రమాన్ని సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా గాలిపూర్,అచ్చంపెట్ రైతు వేదికల్లో సీఎం వీడియో కాన్పరెన్సు(వీసీ) ద్వారా రైతులతో ముచ్చటించారు. ప్రతి మంగళవారం…

కేటీఆర్ ను కలిసిన మాజీ జడ్పీ ఛైర్మన్

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) జూన్ 16 :ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు సోమవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్ కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఫార్ములా వన్ కారు రేసు కేసు లో కేటీఆర్…

నర్వ గ్రామంలో వైద్య పరీక్షలు..ఆరోగ్య కార్యకర్త సులోచన

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మొహమ్మద్ నగర్ మండలంలోని నర్వ గ్రామంలో ఎన్ సి డీ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రజలకు ఆరోగ్య కార్యకర్త సులోచన వైద్య పరీక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో 30 సంవత్సరాల నుంచి పైబడిన వారు…

క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివి 3వ తరగతి ఉత్తీర్ణులైన బాలబాలికలకు రాష్ట్రంలోని హకీంపేట్,కరీంనగర్, ఆదిలాబాద్ లలో ఉన్న క్రీడా పాఠశాలల్లో చేరుటకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారి తిరుపతి రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ…

హసన్ పల్లి గ్రామ పంచాయతీకి ఇన్చార్జి ఎవరు?

ఇన్చార్జి ఉన్నారో లేదో తెలియదు.. చిన్న చిన్న పనులు మాత్రమే చేస్తా. మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి విధులకు సెలవు పై వెళ్లడంతో హసన్ పల్లి గ్రామపంచాయతీకి ఏ పంచాయతీ…

అడిగేవారేలేరు అమ్మేయ్‌? ట్రాక్టర్లతో అక్రమంగా మట్టి రవాణారెండు జెసిబిలు 40 ట్రాక్టర్లతో మట్టి రవాణా

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 16:- జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం పులికల్ గ్రామంలో యథేచ్ఛగా మట్టి రవాణా. ఎక్కడైనా మట్టి కనిపించిందా తవ్వేయ్‌.. అమ్మేయ్‌.. ఇది ప్రస్తుతం గ్రామాల దందా.. అక్రమార్కులు ఎక్కడా మట్టి గుట్ట కనపడనివ్వడం…

10 నెలల నుంచి బాధితులకు తీవ్ర వేధింపులు.. తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఉదయం నుంచి గద్వాలలోని ఉప్పల్ విజయ్ రెడ్డి ఇంటిముందు బైఠాయించిన బాధితులు.

పొలానికి వెళ్తున్న వ్యక్తిని బొలెరో వాహనం బలంగా ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడిన వ్యక్తి.కేసును వెనక్కి తీసుకోవాలంటూ ఉప్పల్ విజయ్ రెడ్డి హుకుం జారీ గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 16:-జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని ఆరగిద్ద గ్రామానికి…

ఈజీ టెక్నాలజీస్ సిసిటివి కార్పొరేట్ ఆఫీస్ ప్రారంభం

గడ్డిఅన్నారం. మన న్యూస్ : ఎల్ బి నగర్ నియోజకవర్గం గడ్డిఅన్నారం డివిజన్ లోని సాయి బాబా టెంపుల్ ప్రక్కన సాయి విజయ్ టవర్స్ 2వ ఫ్లోర్ లో రాఘవేందర్ వేముల నేతృత్వంలో ఈజీ టెక్నాలజీస్ సిసిటివి కార్పొరేట్ కార్యాలయం ప్రారంభోత్సవం…

వీరశైవ లింగాయత్ వధూవరుల వివాహ పరిచయ వేదిక 2025*

కర్మన్ ఘాట్. మన న్యూస్: కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ ఎదురుగా చంద్రా గార్డెన్స్ లో ఆవుటి శంకర్ లింగం ఆధ్వర్యంలో ఆదివారం నాడు హైదరాబాద్ నగరంలో మొట్టమొదటిసారిగా వీరశైవ లింగాయత్ వధూవరుల వివాహ పరిచయ వేదిక 2025 ఘనంగా నిర్వహించారు.ఈ…

మణికంఠ గౌడ్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో స్వచ్చంధంగా భారీగా చేరిన తిప్రాస్ పల్లె గ్రామ యువకులు

మన న్యూస్, నారాయణ పేట జిల్లా:ఈ రోజు తెలంగాణ జనసేన పార్టీ ఉపాధ్యక్షులు టీ టీ డి బోర్డ్ మెంబెర్ శ్రీ మహేందర్ రెడ్డి,తెలంగాణ పార్టీ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, ఆర్ కే సాగర్ మరియు కుకట్ పల్లి ఏమెల్యే…