Category: తెలంగాణ

మల్దకల్ శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న బీజేపీ పార్టీ మహబూబ్ నగర్ ఎంపీ డీకే. అరుణ

గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6 జోగుళాంబ గద్వాల లోని మల్దకల్ మండల కేంద్రంలో స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి (తిమ్మప్ప) బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఎంపీ డీకే అరుణ పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ…

ఘనంగా దత్త జయంతి వేడుకలు..

మన ధ్యాస, నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని ఒడ్డెపల్లి గ్రామంలో దత్త జయంతి వేడుకలను గ్రామస్థులు ఎంతో వైభవంగా నిర్వహించారు.లక్ష్మీనారాయణ మందిరంలో పురోహితులు సంజీవ్ శర్మ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో గీత యజ్ఞం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి కామారెడ్డి జిల్లా డిసిసి…

శ్రీదేవి సర్పంచ్ నామినేషన్ ఉత్సాహభరితం – నేతలకు ఉత్సాహాన్నిచ్చిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

మన ధ్యాస, నిజాంసాగర్,( జుక్కల్ ) పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి శ్రీదేవి మల్లప్ప పటేల్ నామినేషన్ గురువారం ఉత్సాహభరితంగా,భారీ జనసందోహంతో విజయవంతంగా జరిగింది. గ్రామ నాయకులు, కార్యకర్తలు,మహిళలు, యువత పెద్ద…

వ్యతిరేకంగా పాల్పడుతున్న పలువురిని కాంగ్రెస్ నాయకులను పార్టీ నుండి సస్పండ్… మండల పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలకు వ్యతిరేకంగా పాల్పడుతున్న పలువురిని కాంగ్రెస్ నాయకులను పార్టీ నుండి సస్పండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్ తెలిపారు.కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండల…

అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే గ్రామాల్లో అభివృద్ధి ..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండలం మాగీ గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా మెంగారం నాగలక్ష్మి శ్రీనివాస్ ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మండల నాయకులతో కలిసి ఎంపిక చేశారు.నిజాంసాగర్ మండలంలోని మాగీ గ్రామ ప్రజలు…

మాజీ డిసిసిబి చైర్మన్ భాస్కర్ రెడ్డిని సన్మానించిన డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్..

మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) నూతనంగా ఎన్నికైన కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ శుక్రవారం మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌ రెడ్డి‌ స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి వారికి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో ఘనంగా సన్మానం చేశారు.జిల్లా…

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ దిశా మార్పులు వేగం పెంచుకున్నాయి.పలువురు నాయకులు ప్రజల అభిప్రాయాలను అనుసరించి పార్టీలను మార్చుకుంటున్నారు. ఈ క్రమంలో జుక్కల్ మండలంలోని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే స్వగ్రామమైన డోంగాం గ్రామంలో బీఆర్ఎస్‌కు…

ఎమ్మెల్యేకు, మల్లికార్జున్ కు ఘనంగా సన్మానం..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) పిట్లం మండల కేంద్రంలోని సాయి ఫంక్షన్ జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు,డిసిసి జిల్లా అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ కు పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్,ఎన్ ఆర్ ఐ భాస్కర్ రెడ్డి,…

ప్రతి పనిలో ముందుండి కార్యకర్తల పని చేస్తా.. డిసిసి అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ప్రతి పనిలో ముందుండి కార్యకర్తల పని చేస్తానని డిసిసి అధ్యక్షులు ఎలే మల్లికార్జున్ అన్నారు. డిసిసి అధ్యక్షునిగా ఎన్నికైన మొదటిసారిగా నిజాంసాగర్ కు వస్తున్న ఏలే మల్లికార్జున్ కు,ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కార్యకర్తలు స్వాగతం పలికారు.అనంతరం…

300 కోట్లతో జుక్కల్ అభివృద్ధి బాట… జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన ధ్యాస, నిజాంసాగర్ ,( జుక్కల్ ) జుక్కల్ నియోజకవర్గం 300 కోట్లతో ఇంకా అభివృద్ధి చేస్తానని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు.శుక్రవారం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు,కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఏలే మల్లికార్జున్ మండల కేంద్రానికి…