మన ద్యాస ప్రతినిధి విశాఖపట్నం అక్టోబర్ 15: స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగిన తరుణంలో వైయస్సార్సీపి పార్టీ తరఫునుంచి విశాఖ జిల్లా మేయర్ అభ్యర్థిగా వరద కళ్యాణిని పార్టీ అధిష్టానం నియమించినట్లు ప్రకటించింది.వరుదు కల్యాణి శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలంలో తండ్రి వరుదు బాబ్జి పరిమళ దంపతులకు జన్మించింది. వరద కళ్యాణి విద్యా అర్హత ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బిఏ( అగ్రికల్చరల్) ఎంబీఏ పూర్తి చేశారు.