మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) పిట్లం మండల కేంద్రంలోని సాయి ఫంక్షన్ జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు,డిసిసి జిల్లా అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ కు పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్,ఎన్ ఆర్ ఐ భాస్కర్ రెడ్డి, నాయకులు ప్రజా పండరీ,బొజ్జ అంజయ్య లు కలిసి పూలమాల శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో మండలాల అధ్యక్షులు, మాజీ ఏఎంసీ చైర్మన్లు మార్కెట్ కమిటీ చైర్మన్ లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.









