అంధకారంలో బొగ్గు గుడిసె చౌరస్తా పట్టించుకుని గ్రామపంచాయతీ అధికారులు
మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )మహమ్మద్ నగర్ మండలంలోని బొగ్గు గుడిసె చౌరస్తాలో ఐమాక్స్ లైట్లు వెలగకపోవడంతో ప్రయాణికులు చౌరస్తాలో దిగాలంటే భయాందోళన చెందుతున్నారు. నెలరోజుల క్రితం బొగ్గు గుడిసె చౌరస్తాలా ప్రక్కన హోటల్లు కావడంతో నూతనంగా 10 స్తంభాల వరకు ఏర్పాటు…