

Mana News :- హబ్సిగూడ మలబార్ గోల్డ్ & డైమండ్స్ షోరూంలో ఈ ప్రదర్శనలో భాగంగా బంగారం,వజ్రాభరణాలు,జాతి రత్నాభరణాలను ప్రదర్శన ఉన్నత అధికారులు,శ్రేయోభిలాషుల మక్షంలోప్రారంభించారు.అద్వితీయమైన బ్రాండెడ్ ఆభరణాల ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణలుగా మలబార్ గోల్డ్ & డైమండ్స్ వారి బ్రాండుల సమాహారం “మైన్” ద్రువీకరించబడిన వజ్రాభరణాలు, వివాహ,పార్టీ సంబరాల కోసం, “ఎరా” అన్కట్ వజ్రాలతో పొదిగిన విశిష్ట శ్రేణి, “ప్రెష్యా” జాతిరత్నాభరణాల సముదాయం, “ఎత్నిక్స్ “హస్తకళా నైపుణ్యతతో తయారైన ఆభరణాలు,”డివైన్” భారతీయ ప్రాచీన సంప్రదాయం వ్యక్తం చేసే ఆభరణాలు ఇంకా చిన్నారుల కోసం “స్టార్లెట్” పిల్లల ఆభరణాలు సమకూర్చారు.ఈ ప్రదర్శన హబ్సిగూడలో 22 నవంబర్ నుండి 01 డిసెంబర్ వరకు 2024, నిర్వహించబడుతుంది. అద్వితీయమైన బ్రాండెడ్ ఆభరణాల ప్రదర్శనలో భాగంగా ప్రతి కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్లను పొందండి. బంగారు ఆభరణాల తరుగు చార్జీలపై 25% వరకు తగ్గింపును,జెమ్ స్టోన్ మరియు అన్ కట్ ఆభరణాల తరుగు చార్జీలపై ఫ్లాట్ 25% తగ్గింపును వజ్రాల విలువపై 25% వరకు తగ్గింపు.ఈ ఆఫర్లు 2024 డిసెంబర్ 8వ తేదీ వరకు మాత్రమే అన్నారు.