Category: తెలంగాణ

ప్రైవేటు పాఠశాలలలో మౌలిక వసతుల జాడేది.

తీరని విద్యార్థుల దాహం..! నిబంధనలను బేకాతర్ చేస్తున్న ప్రైవేటు యాజమాన్యాలు మౌలిక వసతులను పకడ్బందీగా అమలు చేయాలి జిల్లా,మండల విద్యాశాఖ అధికారికిసామాజిక కార్యకర్త కర్నె రవి వినతి మనన్యూస్,పినపాక నియోజకవర్గం:మణుగూరు విద్యార్థుల నుంచి వేలకు వేల రూపాయలను ఫీజులుగా తీసుకుంటున్న ప్రైవేటు…

బుచ్చిబాబు ఫ్యామిలీ రెస్టారెంట్ ఘనంగా ప్రారంభం

మనన్యూస్,ఎల్బీనగర్:టి కె ఆర్ కమాన్ దగ్గర లో గాడిపల్లి చంద్రమౌళి,ఏళ్ల రామ్ రెడ్డి సంయుక్త నేతృత్వంలో బుచ్చిబాబు ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ ఇది తమ మొదటి బ్రాంచ్ అని,తమ రెస్టారెంట్ నందు వెజ్ నాన్…

కిడ్స్ క్లబ్ ప్రీస్కూల్ ప్రారంభోత్సవం

మనన్యూస్,మహేశ్వరం:నియోజకవర్గం అల్మాస్గూడ న్యూ మధురానగర్ రోడ్ నెంబర్ 1 లో కులకర్ణి భార్గవి,మధు సుధన్ నేతృత్వంలో కిడ్స్ క్లబ్ ప్రీస్కూల్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ ప్రారంభోత్సవ ముఖ్య అతిథులుగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్…

సొంత డబ్బులతో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ ల పంపిణీ..

మనన్యూస్,నిజాంసాగర్,జుక్కల్, నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవతరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులకు మనకోసం మనం స్వచ్చంద సంస్థ నిర్వాహకులు పట్లోళ్ల కిషోర్ కుమార్ తన స్వంత ఖర్చుతో పరీక్ష ప్యాడ్,సామాగ్రిని అందజేశారు.ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలకు ఏదోవిధంగా…

మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి రిమాండ్.

మనన్యూస్,నారాయణ పేట:జిల్లా పరిధిలోని మద్దూరు మండలానికి చెందిన 17 సంవత్సరాల ఒక మైనర్ బాలికను నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం బళ్ళు నాయక్ తండాకు చెందిన ధనవాత్ పవన్ కుమార్ కు 14 రోజుల రిమాండ్ విధించి సబ్ జైలుకు తరలించడం…

బీసీ రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదముద్ర వేయడం చారిత్రాత్మకం

మనన్యూస్,నారాయణ పేట:బిసి రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదముద్ర వేయడం చారిత్రాత్మకమని కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్ట సురేష్, గణేష్ కుమార్, ఏ రవికుమార్ కొనియాడారు. మంగళవారం నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల…

వాకిటి శ్రీహరి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం.

మనన్యూస్,నారాయణ పేట:జిల్లా పరిధిలోని మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామంలో పల్లె దవఖాన ప్రాంగణంలో వాకిటి శ్రీహరి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం అయిందని సేవా సమితి వ్యవస్థాపకులు ఏ రవికుమార్ తెలిపారు ఉచిత కంటి…

రాజీవ్ యువ వికాసం పధకాన్ని పారదర్శకంగా అమలు చేయాలి

అర్హత కలిగిన ప్రతి నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించాలి రేషన్ కార్డు ప్రామాణికాన్ని తొలగించాలి సామాజిక కార్యకర్త కర్నె రవి మనన్యూస్,పినపాక నియోజకవర్గం:మణుగూరు ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ యువతీ యువకులకు ఆర్థిక సహాయం అందించడానికి ఉద్దేశించిన రాజీవ్ యువ వికాసం…

బీసీల బిల్లు రాష్ట్రానికే కాదు ఈ దేశానికి ఆదర్శం..

కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ మనన్యూస్,పినపాక నియోజకవర్గం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా…

సీసీ రోడ్లతోనే గ్రామాల అభివృద్ధి.మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి.

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి తండా,వడ్లం గ్రామాలల్లో సీసీ రోడ్డు పనులు,కుబ్యా నాయక్ తండాలో గ్రామ పంచాయతీ భవనం నిర్మాణానికి మండల కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి భూమి పూజ కొబ్బరికాయలు కొట్టి పనులను ప్రారంభించారుఈ…