

మనన్యూస్,జోగుళాంబ:గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని రాజోళి మండల పరిధిలోని తుమ్మిళ్ల గ్రామానికి చెందిన వెంకటేష్ కుమార్తె ( భవ్య Weds హరికృష్ణ )ల పెద్ద తాండ్రపాడు శ్రీ సీతారాముల వారి దేవాలయం నందు వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారుఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.