




మన న్యూస్,నిజాంసాగర్,(జుక్కల్ ) కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సత్య కన్వెన్షన్ లో ఆదివారం ఉమ్మడి జిల్లాల మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ రాజుల దంపతుల పెద్ద కూతురు కీర్తన వివాహం జరిగింది, వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, తెలంగాణ ఆగ్రో ఇంట్రెస్ట్ చైర్మన్ కాసుల బాలరాజు,మాజీ ఎంపీ బీబీ పాటిల్, మాజీ ఎమ్మెల్యేలు బాజీరెడ్డి గోవర్ధన్,గంప గోవర్ధన్,జాజుల సురేందర్,హన్మంత్ షిండే, రవీందర్ రెడ్డి, సౌదాగర్ గంగారం,జనార్దన్ గౌడ్, అరుణతార,బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ముజీబుద్దిన్, నిజామాబాద్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠల్ రావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్,సీనియర్ నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్, సీనియర్ నాయకులు జయప్రదప్ తదితరులు నాయకులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు
