

మనన్యూస్,కామారెడ్డి:మాచారెడ్డి మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో ఉన్నటువంటి టెంపుల్స్, మసీదు ల ఆర్గనైజర్స్ తో సమావేశం నిర్వహించడం జరిగిందని ఎస్సై అనిల్ అన్నారు మందిరాల ముందు మస్జిద్ ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీసీ కెమెరాలుపై అవగాహన కల్పించి వారికి నోటీసులు ఇవ్వడం జరిగిందని అన్నారు