పండుగ వాతావరణంలో యాదమరి – గుడియాత్తం రోడ్డు పనులకు భూమి పూజ.
యాదమరి డిసెంబర్ 14 మన న్యూస్ పూతలపట్టు నియోజకవర్గంలో వెనుకబడిన ప్రాంతమైన యాదమరి మండలంలో రోడ్డు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. శనివారం ఉదయం యాదమరి మండలం, కాశిరాళ్ళ గ్రామం వద్ద జరిగిన యాదమరి – గుడియాత్తం రోడ్డు అభివృద్ధి పనులకు…