ప్రైవేట్ స్కూల్స్ ఫెడరేషన్ చైర్మన్ డి శ్రీనివాసరావు కు సన్మానం.
మనన్యూస్,ఏలేశ్వరం:దుర్గా శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రైవేట్ సింగిల్ మేనేజ్మెంట్ పాఠశాలల్లో పర్యవేక్షణ కమిటీలో డి శ్రీనివాసరావు నియామకం కావడం పట్ల స్థానిక ప్రైవేట్ పాఠశాలల యజమానులు ఆయనను మంగళవారం సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు…