వన్నియకుల క్షత్రియుల ఆత్మీయ సమ్మేళనం -8న తిరుపతిలో వధూవరుల పరిచయ వేదిక.
తిరుపతి, మార్చి 08 : – తిరుపతిలోని నేషనల్ హైవే పక్కన తన్నపల్లి క్రాస్ వద్ద అదిత్ గ్రాండ్ ఎదురుగా తాజ్ హోటల్ సమీపంలో ఈ నెల 8న వన్నియకుల క్షత్రియ ఆత్మీయ సమ్మేళనం మరియు వధూవరుల వివాహ పరిచయ వేదిక…