నెల్లూరులో ఆరవ తేదీ నుండి ఐదు రోజులపాటు బారాషాహీద్ దర్గాలో రొట్టెల పండుగ
మన న్యూస్ ,నెల్లూరు రూరల్:*రొట్టెల పండుగకు వచ్చే లక్షలాదిమంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం.*వారానికి ఒకసారి రొట్టెల పండుగ ఏర్పాట్లను పర్యవేక్షిస్తాం. నెల్లూరు రూరల్ లో జులై ఆరో తేదీ నుండి జరిగే రొట్టెల పండగ ఏర్పాట్లపై కార్పొరేషన్…