నెల్లూరు ,పడారుపల్లిలో సూపర్ k సూపర్ మార్కెట్ ప్రారంభం.

మన న్యూస్, నెల్లూరు రూరల్, జూన్ 30 :నెల్లూరు పడారుపల్లి లో సూపర్ కే సూపర్ మార్కెట్ సోమవారం ప్రారంభమైనది. ఈ సూపర్ కే సూపర్ మార్కెట్లో నాణ్యమైన నిత్యవసర వస్తువులు అందరికీ అందుబాటు ధరలలో లభించును .మెంబర్షిప్ కార్డుపై 10% డిస్కౌంట్ ఇవ్వబడును అని నిర్వాహకులు తెలిపారు.మెంబర్షిప్ కార్డు తీసుకున్న వారికి లక్కీ డ్రా లో గిఫ్ట్ కలదు .నెల్లూరులో ఈ సూపర్ కే సూపర్ మార్కెట్ ఏడవది బ్రాంచ్.ఈ అవకాశం పడారుపల్లి నివాసితులు ఉపయోగించవలసినదిగా కోరుచున్నామని సూపర్ కే నిర్వాహకులు తెలియజేశారు.

  • Related Posts

    శ్రీ శ్రీ శ్రీ పేరంటాల వెంగమాంబ తల్లి అమ్మవారికి సమరసత సేవ ఫౌండేషన్ నెల్లూరు జిల్లా మహిళా విభాగ ఆధ్వర్యంలో సారె కార్యక్రమం..!!

    దుత్తలూరు,మనన్యూస్ : నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో వెలసియున్న శ్రీ శ్రీ శ్రీ పేరంటాల వెంగమాంబ తల్లి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో ఉదయగిరి నియోజకవర్గం లో ఉన్నటువంటి 8 మండలాలకు సంబందించిన గ్రామాల భక్తులు ఈసారె, కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి…

    అయ్యా పంచాయతీ సారూ… మా కులాయి మాకు ఇప్పించండి, అంటూ ఉదయగిరిలోని ఆవుల వీధి, వారు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…

    మన న్యూస్ ఉదయగిరి : మండల కేంద్రమైన ఉదయగిరిలో ఆవుల వీధిలో గత 20 సంవత్సరాల నుండి మా కాలనీలో పంచాయతీ కొళాయి ఉంది, కొంతమంది గత కొన్ని నెలల నుండి ఆ కులాయి ఉన్న స్థలాన్ని కొళాయిని, స్థలాన్ని,ఆక్రమించుకున్నారు కొళాయి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    33 కోట్ల రూపాయలతో జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధి.జుక్కల్ ఎమ్మెల్యే తోట

    • By RAHEEM
    • June 30, 2025
    • 4 views
    33 కోట్ల రూపాయలతో జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధి.జుక్కల్ ఎమ్మెల్యే తోట

    కృష్ణాజీసేవలు మరువలేనివి

    కృష్ణాజీసేవలు మరువలేనివి

    పౌర హక్కుల పై గిరిజనులకు అవగాహన

    పౌర హక్కుల పై గిరిజనులకు అవగాహన

    సూర్య ‘ కార్టూనిస్ట్ నారు ను సన్మానించిన ఏపీ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్

    సూర్య ‘ కార్టూనిస్ట్ నారు ను సన్మానించిన ఏపీ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్

    ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగాలి

    ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగాలి

    శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ పుస్తకాల గదిని సీజ్ చేసిన అధికారులు

    శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ పుస్తకాల గదిని సీజ్ చేసిన అధికారులు