రేణిగుంట గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.
ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో ప్రతి అర్హ ఓటరు భాగస్వామి కావాలి డోర్ టు డోర్ ఎన్యూమరేషన్ ప్రక్రియ రేపటితో పూర్తి పారదర్శకమైన, ఖచ్చితమైన ఓటర్ల జాబితా రూపకల్పనే లక్ష్యం — జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ రేణిగుంట /…