Author: Riyazvali K

పేదల బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలింపు…వాహనాలతో సహా ముగ్గురు స్మగ్లర్లను పట్టుకున్నట్లు రేణిగుంట రూరల్ సి.ఐ మంజునాథ రెడ్డి వెల్లడి.

రేణిగుంట జూలై 5.​ తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి రూ. 1,16,970/- విలువైన 3,342 కిలోల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు…

గాజులమండ్యం పోలీసుల దాడి.. పశ్చిమ బెంగాల్ వ్యక్తి అరెస్ట్, 1.525 కిలోల గంజాయి స్వాధీనం

​రేణిగుంట: రేణిగుంట మండలంలో గంజాయి విక్రయిస్తున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన వ్యక్తిని గాజులమండ్యం పోలీసులు అరెస్ట్ చేశారని రేణిగుంట రూరల్ సి.ఐ ఎం. మంజునాథ రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీస్ఆ దేశాల మేరకు ఈ దాడి…

రేషన్ బియ్యం మాఫియా గుట్టురట్టు.. రూ. 1.16 లక్షల విలువైన బియ్యం సీజ్ చేసినట్లు సి.ఐ మంజునాథ రెడ్డి వెల్లడి.

​గాజులమండ్యం (రేణిగుంట రూరల్): గాజులమండ్యం పరిధిలో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి రూ. 1,16,970/- విలువైన 3,342 కిలోల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రేణిగుంట రూరల్ సి.ఐ ఎం. మంజునాథ రెడ్డి…

​తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ఎస్. వెంకటేశ్వర్‌కు ఘనంగా సత్కారం.

​రెండేళ్ల విశిష్ట సేవలను కొనియాడిన జేసీ గోవిందరావు, రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు. ​తిరుపతి, జూలై 4: తిరుపతి జిల్లా కలెక్టర్‌గా రెండేళ్ల పాటు అత్యుత్తమ సేవలు అందించి గాను డాక్టర్ వి.ఎస్. వెంకటేశ్వర్‌ను శనివారం జిల్లా కలెక్టరేట్ చాంబర్‌లో అధికారులు, సిబ్బంది…

గూడూరు నియోజకవర్గ వికాసానికి, కూటమి విజయానికి కార్యకర్తలే పునాది…నారా చంద్రబాబు నాయుడు.

చంద్రబాబు విజన్‌తోనే ఆంధ్రప్రదేశ్ ప్రగతి.. కూటమి కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా తెలుగుదేశం పార్టీ: తుడా చైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి. గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం…

*శ్రీకాళహస్తీశ్వర సేవలో మంత్రి నారా లోకేష్ తో పాటు పాల్గొన్న తుడా చైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి.

శ్రీకాళహస్తి నియోజకవర్గం,రేణిగుంట మండలం ఎలమండ్యం వద్ద నిర్వహించిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి, తెదేపా జాతీయ కార్యనిర్వహక అధ్యక్షుడు నారా లోకేష్ పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమం అనంతరం నారా లోకేష్ గారితో…

​రేణిగుంటలో భారీ రేషన్ బియ్యం అక్రమ రవాణా గుట్టురట్టు…11 వేల కిలోల బియ్యం స్వాధీనం, ముగ్గురు అరెస్ట్”..తమిళనాడుకు తరలిస్తుండగా చెక్ పెట్టిన రేణిగుంట పోలీసులు…

​”రేషన్ బియ్యం అక్రమ రవాణాపై నిఘా పెట్టండి.. సమాచారం ఉంటే ‘డయల్ 112’ కి పిలవండి: రేణిగుంట పోలీసులు”​”పేదల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే ఉక్కుపాదమే…రేణిగుంటఅర్బన్ సీఐ జయచంద్ర హెచ్చరిక”… రేణిగుంట జూన్ 30.​ ప్రభుత్వం పేద ప్రజలకు పంపిణీ చేసే రేషన్…

​పదవీ విరమణ సన్మాన కార్యక్రమానికే నా ప్రాధాన్యత…తితిదే ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు, టీటీడీ ఎంప్లాయిస్ బ్యాంక్ డైరెక్టర్ చీర్ల కిరణ్ స్పష్టం..

​టీటీడీ కో-ఆపరేటివ్ సొసైటీ జనరల్ బాడీ సమావేశం బహిష్కరణ..​పంతాలకు పోయి ఒకే రోజు రెండు కార్యక్రమాలు నిర్వహించడం అన్యాయం…​సంతకాల విషయంలో ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని పిలుపు..​తిరుపతిజూన్ 29.తమకు పదవులు ముఖ్యం కాదని, టీటీడీ ఉద్యోగుల శ్రేయస్సు, వారి హక్కులు, గౌరవమే అత్యంత…

పల్స్ పోలియో ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ స్థాపన సాధ్యం.. తుడా చైర్మన్ డా|| డాలర్స్ దివాకర్ రెడ్డి.

ఐదేళ్ల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు పిలుపు. చిన్నారుల భవిష్యత్తుకు భద్రత చేకూర్చే లక్ష్యంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం ఉదయం ప్రారంభమైంది. తిరుపతి యం ఆర్ పల్లి పట్టణ ఆరోగ్య…

అంగరంగ వైభవంగా ప్రారంభమైన మెగా కార్పొరేట్ క్రికెట్ టి -20 లీగ్ – 2026 (9వ ఎడిషన్)

తిరుపతి, జూన్ 28: వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, విశ్వవిద్యాలయాల ఉద్యోగుల మధ్య స్నేహభావం, ఐకమత్యం మరియు క్రీడాస్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న మెగా కార్పొరేట్ క్రికెట్ టి – 20 లీగ్ – 2026 (9వ ఎడిషన్)…