రేణిగుంటలో వైభవంగా శ్రీ గంగమ్మ జాతర ముగింపు..పోలీసుల గట్టి పహారా మధ్య ముగిసిన వేడుకలు.
రేణిగుంట (ఆగష్టు 19): రేణిగుంట పట్టణంలో గత మూడు రోజులుగా (ఈ నెల 17, 18, 19 తేదీల్లో) అత్యంత వైభవంగా నిర్వహించిన శ్రీ గంగమ్మ జాతర మహోత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రశాంతంగా ముగిశాయి. జాతర చివరి రోజున అమ్మవారిని పసుపుతో…