బర్డ్ ఆసుపత్రి ఉత్తమ వైద్యుడిగా డా. ముచ్చేలి మునిశంకర్ రెడ్డి..
టీటీడీ ఈవో చేతుల మీదుగా ప్రతిష్టాత్మక పురస్కారం అందజేత… అన్నస్వామిపల్లి గ్రామానికి దక్కిన అరుదైన గౌరవం.. సంతోషం వ్యక్తం చేసిన తండ్రి ముచ్చేలి భాస్కర్ రెడ్డి, గ్రామస్తులు… రేణిగుంట ఆగష్టు 15.రేణిగుంట మండలం అన్నస్వామిపల్లికి చెందిన ప్రముఖ సీనియర్ వైద్యులు డా.…