Author: Riyazvali K

*హోం మంత్రి వంగలపూడి అనిత కి ఘన స్వాగతం.

జనసేన పార్టీ తరఫున వినతిపత్రం అందజేత. రేణిగుంట ఆగష్టు 23.తిరుపతి పర్యటన నిమిత్తం ఈరోజు తిరుపతి విమానాశ్రయానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత కి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయిప్రసాద్…

ఉద్యోగి భవిష్యత్తుతో ఆటలొద్దు!..​సిపిస్ రద్దు చేసి పాత పెన్షన్ ను పునరుద్ధరించాలి!​“..పెన్షన్ ఉద్యోగి హక్కు.. ప్రభుత్వ దయ కాదు” — సెప్టెంబర్ 1న గుంటూరులో ‘సమర శంఖం’..

రేణిగుంట ఆగష్టు 23. ​ప్రభుత్వ ఉద్యోగి తన జీవితంలోని విలువైన సంవత్సరాలను ప్రజాసేవకు అంకితం చేసి, పదవీ విరమణ అనంతరం ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనే ఆశతో పనిచేస్తుంటే.. అతని భవిష్యత్ ఆర్థిక భద్రతను అనిశ్చితిలోకి నెట్టే సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి,…

తిరుచానూరు గోకుల్ సాయి రెడ్డి ప్రతిభకు పురస్కారం.. కష్టానికి ఫలితం.

ఇంజనీరింగ్ విద్యలో తృతీయ స్థానం.. స్పేస్ సైన్స్ టాలెంట్ టెస్ట్‌లో వరుసగా రెండుసార్లు ప్రతిభా పురస్కారం* ప్రత్యేకంగా అభినందించిన తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి* ​తిరుపతి ఆగష్టు 22.తిరుచానూరుకు చెందిన గోకుల్ సాయి రెడ్డి ఇంజనీరింగ్ విద్యలోనూ, స్పేస్ సైన్స్…

తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్‌వీబీసీ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్. డాలర్స్ దివాకర్ రెడ్డి.

తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ సంస్థ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్‌వీబీసీ) నూతన చైర్మన్‌గా శ్రీధర్ వర్మ ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమంలో తుడా చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్‌-అఫీషియో సభ్యులు, టీడీపీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్…

డ్రగ్స్ రహిత తిరుపతి కోసం భారీ అవగాహన ర్యాలీ.. ముఖ్య అతిథిగా తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి.

తిరుపతిలో డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ఎస్వీ యూనివర్సిటీ సమీపంలో నిర్వహించిన భారీ అవగాహన ర్యాలీ కార్యక్రమానికి తుడా ఛైర్మన్, టీటీడీ ఎక్స్-అఫీషియో సభ్యుడు, టీడీపీ తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా…

ఎస్వీబీసీ నూతన చైర్మన్‌గా శ్రీధర్‌ వర్మ బాధ్యతల స్వీకరణ..

శ్రీధర్ వర్మ నాయకత్వంలో ఎస్వీబీసీ మరింత ప్రగతి సాధిస్తుంది: మహబూబ్ బాషా​ రేణిగుంట ఆగష్టు 22. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నూతన చైర్మన్‌గా శ్రీధర్‌ వర్మ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో…

రేణిగుంట ఎంపీడీఓ కార్యాలయంలో సర్ సర్టిఫికెట్లు పరిశీలన.

రేణిగుంట ఆగష్టు 22. ​తిరుపతి జిల్లా రేణిగుంట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో (సర్) ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమం వేగవంతంగా సాగింది. ముందస్తుగా నోటీసులు అందుకున్న అభ్యర్థులు తమకు సంబంధించిన అవసరమైన ఒరిజినల్ డాక్యుమెంట్లు, ఆధారాలతో కార్యాలయానికి…

వినాయక మండపాల ఏర్పాటుకు పోలీసుల అనుమతులు తప్పనిసరి.

ఉత్సవాల్లో డీజేలు, ఆర్కెస్ట్రా రికార్డింగ్ డాన్సులు నిషేధం. ఉత్సవ మండపం వద్ద తప్పనిసరి సీసీ కెమెరాలు. ఉత్సవ కమిటీ సభ్యులతో సిఐ జయచంద్ర సమావేశం. రేణిగుంట ఆగష్టు 22. రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్ లో శ్రీ అభయ వినాయక అసోసియేషన్…

ద్రౌపదీ సమేత ధర్మరాజుల స్వామి బ్రహ్మోత్సవాల్లో గుడిమల్లం ఆలయ ‘సారె’..

ఆలయ చైర్మన్ బత్తెల గిరి నాయుడు ఆధ్వర్యంలో వైభవంగా ‘సారె’ సమర్పణ… రేణిగుంట ఆగష్టు 21. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు గుడిమల్లం శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం తరఫున శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.పాపానాయుడుపేటలో…

పాపా నాయుడు పేటలో వైభవంగా శ్రీ ధర్మరాజుల స్వామి బ్రహ్మోత్సవాలు…

స్వామివారిని దర్శించుకున్న శ్రీమతి బొజ్జల రిషితా రెడ్డి. ​ఏర్పేడు ఆగష్టు 21. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పాపా నాయుడు పేటలో శ్రీ ధర్మరాజుల స్వామి వార్షిక బ్రహ్మోత్సవ వేడుకలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్…