Author: Riyazvali K

శాంతియుత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు నిర్వహించాలి…

గణేష్ మండపాలకు ఆన్‌లైన్ అనుమతి, సీసీ కెమెరాలు తప్పనిసరి… డీఎస్పీ శ్రీనివాసరావు.నిమజ్జనం రూట్, సమయాన్ని ముందస్తుగా పోలీసులకు తెలియజేయాలి…సీఐ జయచంద్ర. ​రేణిగుంట సెప్టెంబర్ 03.తిరుపతి జిల్లా రేణిగుంట పట్టణంలోని ప్రవేట్ ఫంక్షన్ హాల్ నందు వినాయక మండపాల నిర్వాహకులతో డీఎస్పీ శ్రీనివాసరావు…

సీఈఐఆర్ పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న మొబైల్ రికవరీ… అర్బన్ ఎస్ఐ శ్రీనివాసులు వెల్లడి.

​రేణిగుంట (తిరుపతి జిల్లా): సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ను రేణిగుంట పోలీసులు రికవరీ చేసి బాధితుడికి అప్పగించినట్లు అర్బన్ ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. ​ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్ఐ శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు. రేణిగుంట మండలం కరకంబాడి…

రేణిగుంట ఎంపీడీవో కార్యాలయంలో సజావుగా ఓటర్ల వెరిఫికేషన్ ప్రక్రియ…

​పారదర్శకంగా ఓటర్ల జాబితా సవరణ.. ఎంపీడీవో రవిచంద్ర ఆధ్వర్యంలో సమీక్ష.​ ​రేణిగుంట ఆగష్టు 28. తిరుపతి జిల్లా రేణిగుంట మండల ప్రజా పరిషత్ (ఎంపీడీవో) కార్యాలయంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్‌ – 2026) విచారణ ప్రక్రియ వేగవంతంగా…

బీసీల హక్కుల పోరాట యోధుడు బీపీ మండల్..108వ జయంతి వేడుకలు…బి .పి. మండల్ విగ్రహానికి జాతీయ బీసీ నాయకులు పూల వెంకటాద్రి యాదవ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు…

​రేణిగుంట (ఆగస్టు 25):సామాజిక న్యాయ పోరాట సమరయోధుడు, బీసీల పితామహుడు బి.పి. మండల్ 108వ జయంతి వేడుకలను రేణిగుంటలో బహుజన సమాజ్ నాయకులు, ప్రజాసంఘాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బి.పి. మండల్ విగ్రహానికి జాతీయ బీసీ నాయకులు పూల…

తిరుపతికి జిల్లా ఇన్చార్జి మంత్రి రాక…హోటల్ గ్రాండ్ రిడ్జ్‌లో ఘన స్వాగతం..

​తిరుపతి ఆగష్టు 23. తిరుపతి జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు గ్రాండ్ రిడ్జ్ హోటల్ వద్ద ఘన స్వాగతం లభించింది. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎం. జయకృష్ణ,…

జూదం, బహిరంగ మద్యపానంపై జిల్లా వ్యాప్తంగా పోలీసుల ప్రత్యేక నిఘా.

తిరుపతి ఆగష్టు 23: తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా జూదం, బహిరంగ మద్యపానం మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో…

ధర్మరాజు తిరునాళ్ళలో మాజీ ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు & స్టార్ కృష్ణ!.

ఏర్పేడు ఆగష్టు 23. ఏర్పేడు మండలం, పాపానాయుడు పేటలో ద్రౌపతి సమేత ధర్మరాజుల తిరునాళ్ళు అంగ రంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు మరియు అంబేడ్కర్ బహుజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు అంబేద్కర్ స్టార్ కృష్ణ…

తితిదే ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్.

ఉద్యోగుల ఆరోగ్య భద్రతే లక్ష్యం.. ఈ హెచ్ ఎఫ్ సేవలపై ప్రత్యేక పరిశీలన! తిరుపతి ఆగష్టు 23. టీటీడీ ఉద్యోగులకు ఈ హెచ్ ఎఫ్ లో అందుబాటులో ఉన్న అమరా హాస్పిటల్‌ను అమరా హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ ప్రసాద్ ఆహ్వానం మేరకు…

తూకివాకం దళితవాడ నుండి 2 రోజు “ఆటో ప్రచారం జాత”.

దళితవాడ సమస్యలపై ఆగస్టు 24న “చలో కలెక్టరేట్”!!. రేణిగుంట ఆగష్టు 23.రేణిగుంట మండలంలో తూకివాకం హరిజనవాడ నుండి 2 వ రోజు “ఆటో ప్రచారం జాత” ను కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్)ఆధ్వర్యంలో ఆదివారం నాడు విస్తృతంగా గ్రామాల్లో…

*హోం మంత్రి వంగలపూడి అనిత కి ఘన స్వాగతం.

జనసేన పార్టీ తరఫున వినతిపత్రం అందజేత. రేణిగుంట ఆగష్టు 23.తిరుపతి పర్యటన నిమిత్తం ఈరోజు తిరుపతి విమానాశ్రయానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత కి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయిప్రసాద్…