దాతలు, కోచ్‌లు, తల్లిదండ్రులకు జెఎఫ్‌ఏ కృతజ్ఞతలు…

రేణిగుంట జూన్ 1.
ఫ్రీ ఫుట్బాల్ కోచింగ్ క్యాంపును 15 రోజులు 150 మంది పిల్లలతో బాలికలు 40 మంది హాజరవ్వడం 100 మంది పైగా బాలురు హాజరవ్వడం సంతోషంగా ఉందని నిర్వాహకులు తెలియజేశారు
దాతలైనటువంటి పిల్లపాళ్యం మోహన్ రెడ్డి కి, అమ్మ ఆగ్రో వారికి , అమ్మా చారిటబుల్ ట్రస్ట్ వారికి, జెఫ్ఏ వారు కృతజ్ఞతలు తెలియజేశారు, పిల్లలను ప్రతిరోజు ఉదయం సాయంత్రం కోచింగ్ కి పంపించిన తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు పిల్లలను ట్రైన్ అప్ చేసిన పీఈటీ లకు సీనియర్ కోచ్ దీన దయాకర్ కు, ఏ ఎస్ ఐ ఉమా ,దీపక్ బాబు, సతీష్, శ్రీపతి, సుమన్ స్వామిదాస్, నికిల్ సన్నీ,నవీన్, మౌర్య, భావేష్ , వినోద్, ప్రభుదాస్, చింటూ, సంపత్, ప్రేమ్, అజిత్ లిట్టు,తదితరులు పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వడంలో సహకరించారు వీరికి జెఫ్ఏ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *