Author: RAHEEM

నమ్మించాడు..బంగారం దొంగలించాడు.ఇది ఒక ఆటో డ్రైవర్ బాగోతం.

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్, ఆటోలో నిర్మానుశ్య ప్రదేశం కు తీసుకెళ్లి బంగారం,వెండి వస్తువులను దోచుకున్న ఘటన శనివారం సాయంత్రం మండల కేంద్రంలో చోటు చేసుకుంది.నిజాంసాగర్ ఎస్ ఐ శివకుమార్ కథనం ప్రకారం.. కల్హేర్ మండలంలోని మర్ది గ్రామానికి చెందిన మ్యాతరి భూమవ్వ తన…

భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు.. కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మలు దగ్ధం.

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్ నియోజకవర్గం లోని బిచ్కుంద,పెద్ద కొడప్ గల్, నిజాంసాగర్, మొహమ్మద్ నగర్ మండలాలల్లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ,జగదీశ్వర్ రెడ్డి లు చేసిన అనుచిత వాక్యాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు…

స్పీకర్ పై అనుచిత వాఖ్యలు చేసిన కేటీఆర్,జగదీశ్వర్ రెడ్డి ల దిష్టిబొమ్మ లు దహనం.

.మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పై అనుచిత వాఖ్యలు చేసిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్,జగదీశ్వర్ రెడ్డిల దిష్టిబొమ్మలను కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు,దళిత నాయకులు దహనం చేశారు.ఈ కార్యక్రమంలో…

పాఠశాలల అభివృద్ధిలో గ్రామస్థుల సహకారం ఎంతో అవసరం..

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, గ్రామాలలో పాఠశాలల అభివృద్ధిలో గ్రామస్తుల సహకారం ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. శనివారం నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యాబోధన సెంటర్…

నిజాంసాగర్ నీటి విడుదల..

మన న్యూస్,నిజాంసాగర్:జుక్కల్, నిజాంసాగర్ ఆయకట్టు కింద సాగుచేస్తున్న యాసంగి పంటల కోసం ప్రాజెక్టు నుంచి ఐదో విడత నీటిని విడుదల చేశారు. ఆయకట్టు కింద సాగవుతున్న లక్షా 25వేల ఎకరాల పంటల సాగు కోసం ఇప్పటి వరకు నాలుగు విడతల్లో సుమారు…

గ్రామాలాల్లో హోలీ సంబరాలు

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,ఉమ్మడి నిజాంసాగర్ మండలంలోని మహమ్మద్ నగర్,హసన్ పల్లి, బ్రాహ్మణపల్లి తదితర గ్రామాలలో హోలీ సంబరాలు చిన్న పెద్ద ఇరుగుపొరుగు అందరూ కలిసి హోలీ సంబరాలు నిర్వహించారు.రంగులు ఒకరికొకరు చల్లుకొని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

పదోతరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు..

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్, పెద్ద కొడప్​గల్​ మండలంలోని కాటేపల్లి ఉన్నత పాఠశాలలో గురువారం పదో తరగతి ఘనంగా విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించాలని, పాఠశాలకు పేరు తేవాలని సూచించారు. విద్యార్థులు ఇక్కడ…

ఎమ్మెల్సీ కవితకు మాజీ జడ్పి చైర్మన్ రాజు శుభాకాంక్షలు

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,ఎమ్మెల్సీ కవితకు ఉమ్మడి జిల్లాల మాజీ జడ్పీ చైర్మన్ దాఫెదర్ రాజు గురువారం హైదరాబాద్ లో కవిత నివాసంలో కలిసి పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరారు. .

ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ..

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్ నగర్ గ్రామంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతరావు ఆదేశాల మేరకు పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకుటి మనోజ్ కుమార్, నిజాంసాగర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఇందిరమ్మ…

మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలి.

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, నిజాంసాగర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మండల ప్రత్యేక అధికారి ప్రమీల ఆకస్మితికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యతమైన భోజనం అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.అనంతరం అచ్చంపేట్ గ్రామంలోని షెడ్యూల్ కులాల వసతిగృహం,సాంఘిక సంక్షేమ బాలుర…