

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, నిజాంసాగర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మండల ప్రత్యేక అధికారి ప్రమీల ఆకస్మితికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యతమైన భోజనం అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.అనంతరం అచ్చంపేట్ గ్రామంలోని షెడ్యూల్ కులాల వసతిగృహం,సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాలను మండల ప్రత్యేక అధికారి ప్రమీల తనిఖీ చేశారు విద్యార్థులకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఆమె వెంట బాన్సువాడ సిడిపిఓ సౌభాగ్య,ఐసిడిసిఎస్ సూపర్ వైజర్ విజయలక్ష్మి, అకౌంటెంట్ సుమన్ బాయి,తదితరులు ఉన్నారు.

