పదోతరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు..

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్, పెద్ద కొడప్​గల్​ మండలంలోని కాటేపల్లి ఉన్నత పాఠశాలలో గురువారం పదో తరగతి ఘనంగా విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించాలని, పాఠశాలకు పేరు తేవాలని సూచించారు. విద్యార్థులు ఇక్కడ చదివి వెళ్లిన ఎక్కడ వెళ్లిన క్రమశిక్షణతో ఉండి ఉన్నత శిఖరాలకు ఎదగాలని వారు కోరారు.అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్​ఎం ప్రవీణ్ కుమార్, ఉపాధ్యాయులు యాదవ్ శంకర్, లలిత, సుజాత, సునీత, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    మహిళలను వేధిస్తే చట్ట ప్రకారం చర్యలు: షి టీమ్ పోలీసులు.

    మన న్యూస్, నారాయణ పేట:- జిల్లా పరిధిలోని ఉట్కూర్, మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోనీ సమ్మర్ క్యాంప్ లో ఉన్న విద్యార్థులకు షి టీమ్ పోలీసులు, పలు సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించి మహిళలను, చిన్నపిల్లలను వేధిస్తే చట్టప్రకారం…

    పోలీస్ జాగిలంతో ఆకస్మిక తనిఖీలు.

    మన న్యూస్, నారాయణ పేట:- శనివారం రోజు నర్వ మండల కేంద్రంలోని నార్కోటిక్స్ స్నైపర్ పోలీసు జాగిలంతో పలు ప్రదేశాలలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడం జరిగిందని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. గంజాయి మత్తు పదార్థాల నిర్మూలన గురించి, అక్రమ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నెల్లూరు రూరల్ నియోజకవర్గం అమంచర్లలొ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్ది చేతుల మీదగా భారత్ సింధూర్ ఎం .ఎస్. ఎం .ఈ పార్క్ శంకుస్థాపన.

    నెల్లూరు రూరల్ నియోజకవర్గం అమంచర్లలొ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్ది చేతుల మీదగా భారత్ సింధూర్ ఎం .ఎస్. ఎం .ఈ  పార్క్ శంకుస్థాపన.

    తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగా ఎన్నికైన తిరుచానూరు టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి

    తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగా ఎన్నికైన తిరుచానూరు టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి

    శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లికి సారె సమర్పించిన టిటిడి ఛైర్మన్, టిటిడి ఈవో

    శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లికి సారె సమర్పించిన టిటిడి ఛైర్మన్, టిటిడి ఈవో

    Badmashulu’ to Release Grandly in Theatres on June 6

    Badmashulu’ to Release Grandly in Theatres on June 6