

.మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పై అనుచిత వాఖ్యలు చేసిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్,జగదీశ్వర్ రెడ్డిల దిష్టిబొమ్మలను కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు,దళిత నాయకులు దహనం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి,ఎస్సి సెల్ మండల అధ్యక్షులుఎర్రోళ్ళ మారుతి, ఎం ఆర్ పిఎస్ మండల అధ్యక్షులు సర్వగల్ల రవి, మహిళా అధ్యక్షురాలు ఇందిరా,నాయకులు చిప్ప మోహన్, అక్కలి సాయి రెడ్డి ,మల్లప్ప పటేల్,శ్రీనివాస్ ,డాక్టర్ సంజీవ్, కల్లూరి పండరి,మొహిద్దిన్ పటేల్,సంతోష్ దేశాయ్, బస్వరాజ్ దేశాయ్,రషీద్, జిన్న రాములు,విఠల్ తదితరులు పాల్గొన్నారు