ఖరీఫ్ రైతులకు నిజాంసాగర్ జలాలు.. రైతుల కోరిక మేరకు త్వరలో సాగునీటి విడుదల: పోచారం శ్రీనివాస్ రెడ్డి
మన ధ్యాస ,నిజాంసాగర్, ( జుక్కల్ )రైతుల విజ్ఞప్తి మేరకు ఖరీఫ్ పంటకు అవసరమైన సాగునీటిని నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు.గురువారం నిజాంసాగర్…