నిజాంసాగర్‌లో ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ జన్మదిన వేడుకలు..
మన ధ్యాస ,నిజాంసాగర్: జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండల కేంద్రంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జుక్కల్ నియోజకవర్గ సీనియర్ నాయకులు, మాజీ జడ్పీటీసీ జయ ప్రదీప్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ…