Author: RAHEEM

గ్యారంటీల అమలుకు బీఆర్‌ఎస్‌ డిమాండ్‌..ప్రజావాణిలో దరఖాస్తులు.. నిజాంసాగర్‌లో ధర్నా…

మన ధ్యాస ,నిజాంసాగర్‌: ( జుక్కల్ ) సెప్టెంబర్ 7 ,కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్‌ఎస్‌ నాయకులు విమర్శించారు. హామీల అమలును డిమాండ్‌ చేస్తూ వారం రోజులుగా నిర్వహిస్తున్న నిరసనల్లో…

గ్రామ సమస్యలపై బీఆర్‌ఎస్‌ పరిశీలన..

మన ధ్యాస, సెప్టెంబర్ 6,నిజాంసాగర్ ,(జుక్కల్ )మహమ్మద్‌నగర్‌: మండలంలోని తునికి పల్లి గ్రామంలో బీఆర్‌ఎస్‌ నాయకులు పర్యటించి స్థానిక సమస్యలను పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే, ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీ చైర్మన్‌ దఫెదర్‌ రాజు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.…

ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం.. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలి: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) సెప్టెంబర్‌ 5 ,భావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు,నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.…

పిట్లంలో గణేష్‌ ఉత్సవాలకు నిబంధనలు తప్పనిసరి..శాంతియుత వాతావరణంలో వేడుకలు నిర్వహించాలి..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) సెప్టెంబర్‌ 5: వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు నిర్వాహకులు పోలీసుల సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని బాన్సువాడ రూరల్‌ సీఐ తిరుపయ్య సూచించారు. శనివారం పిట్లం వైశ్య భవన్‌లో సీఐ తిరుపయ్య, ఎస్‌ఐ…

ఘనంగా హనుమాన్‌ శోభాయాత్ర..అంజనాద్రి క్షేత్రం నుంచి ఎల్లారెడ్డి రామాలయం వరకు..

మన న్యూస్,నిజాంసాగర్, సెప్టెంబర్‌ 4 ,హనుమాన్‌ శోభాయాత్రను సెప్టెంబర్‌ 5న ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శనివారం ఉదయం 8 గంటలకు అంజనాద్రి క్షేత్రం నుంచి శోభాయాత్ర ప్రారంభం కానుంది. నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామ శివారులోని 161…

రైతులు పరస్పరం సహకరించుకుంటూ- నీటిని పొదుపుగా వాడుకోవాలి .. ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి

మన ధ్యాస,నిజాంసాగర్ ,జుక్కల్ ,02 సెప్టెంబర్ ,మొహమ్మద్ మండలంలోని నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువ ద్వారా వానాకాలం పంటల సాగుకు నీటిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి,జుక్కల్ శాసనసభ్యులు తోట…

సింగీతం, నర్వకు నిధుల మంజూరు..సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ఆగస్టు 29 ,మొహమ్మద్ నగర్ మండలంలోని సింగీతం రిజర్వాయర్‌ రిటైనింగ్‌ వాల్‌ మరమ్మతులకు రూ.83.50 లక్షలు, నర్వ పాత చెరువు పంట కాలువ మరమ్మతులకు రూ.48 లక్షలు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో నాయకులు, ఆయకట్టు…

మిలాద్‌ ఉన్‌ నబీపై పోలీసుల అవగాహన

మన ధ్యాస,నిజాంసాగర్: బిచ్కుంద మండల కేంద్రంలోని స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో మిలాద్‌ ఉన్‌ నబీ సందర్భంగా ఎస్‌ఐ రాజు ఆధ్వర్యంలో ముస్లిం నాయకులు, యువకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ…

ఏలే ప్రవీణ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మన ధ్యాస ,నిజాంసాగర్, ఆగస్టు 23: కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ పెద్దనాన్న కుమారుడు ఏలే ప్రవీణ్ కుమార్ ఇటీవల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదివారం ప్రవీణ్…

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి.. ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ

మన ధ్యాస ,నిజాంసాగర్, ( జుక్కల్ )నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రజా పండరి రాజీవ్ గాంధీ…