మాజీ జడ్పీటీసీ కృష్ణారెడ్డి పాడే మోసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
మన ధ్యాస, నిజాంసాగర్ 🙁 జుక్కల్ ) నిజాంసాగర్ మాజీ జడ్పీటీసీ కృష్ణారెడ్డి నిబద్దతతో పని చేసి ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప రాజకీయ దురందరుడు అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. నిజాంసాగర్ మాజీ జడ్పీటీసీ…