Author: RAHEEM

బొమ్మబోరుసు ఆటపై పోలీసుల దాడి – ఐదుగురు అదుపులోకి..ఎస్ ఐ శివకుమార్..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మొహమ్మద్ నగర్. మండలంలోని గున్కూల్ గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు శుక్రవారం రాత్రి సమయంలో బహిరంగ ప్రదేశంలో డబ్బులు పెట్టి చిత్తు బొత్తు బొమ్మబోరుసు ఆట ఆడుతున్నారని అందిన సమాచారంతో నిజాంసాగర్ ఎస్ ఐ శివకుమార్…

పిసిసి,ఎంపీ షట్కర్ లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపినజహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా

మన ధ్యాస,హైదరాబాద్,హైదరాబాద్ లో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్ కుజహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా మర్యాదపూర్వకంగా స్వగృహంలో కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి శాలువా పుష్పగుచ్చంతో సత్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ…

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ – నూతన సంవత్సర శుభాకాంక్షలు

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్)హైదరాబాద్‌లో జరిగిన ఉన్నతస్థాయి భేటీలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్,టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కలిసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలసి 2026 నూతన…

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ను అభినందించిన మంత్రి సీతక్క..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) ప్రజా భవన్ లో రాష్ట్ర పంచాయతీ రాజ్,స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు,కామారెడ్డి డీసీసీ జిల్లా అధ్యక్షులు ఏలే మల్లికార్జున్…

ఘనంగా గంగి రమేష్ సర్పంచ్ గా ప్రమాణస్వీకారం.

.మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని గున్కుల్ లో గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ గెలుపొందడంతో సోమవారం డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్,మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచిగా గంగి రమేష్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం…

మండల అధికారులకు సన్మానించిన సర్పంచ్ బొజ్జ అంజయ్య

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): నిజాంసాగర్ మండలంలో ఇటీవల నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వడ్డే పల్లి గ్రామ సర్పంచ్‌గా బొజ్జ అంజయ్య ఘన విజయం సాధించారు.ఈ సందర్భంగా ఆయన మండల తహసీల్దార్ బిక్షపతి, ఎంపీడీఓశివకృష్ణ,ఎస్‌ఐ శివకుమార్‌ లను మర్యాదపూర్వకంగా కలిసి…

అన్నాసాగర్ సర్పంచ్ స్రవంతి సాయిగౌడ్‌కు ఘన సన్మానం..

మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )మహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో అన్నాసాగర్ సర్పంచ్ స్రవంతి సాయిగౌడ్‌ లకు హసన్‌పల్లి సర్పంచ్ హరిన్ కుమార్,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిఖిల్‌లు కలిసి శాలువా కప్పి పూలమాలతో సత్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..…

షబ్బీర్ అలీతో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ రాజకీయాలపై ఏలే మల్లికార్జున్ భేటీ…

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్‌ను కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ గురువారం హైదరాబాదులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఏలే మల్లికార్జున్ మహమ్మద్ అలీ షబ్బీర్‌కు పుష్పగుచ్ఛం…

261 మెజార్టీతో హరిన్ కుమార్ ఘన విజయం..ఈ విజయం గ్రామ చరిత్రలో ఓ అరుదైన ఘట్టం..

మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) మొహమ్మద్‌నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామ గ్రామపంచాయతీ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా నిర్వహించారు. ఈ ఎన్నికల్లో సంగమేశ్వర్ గౌడ్‌పై హరిన్ కుమార్ 261 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.ఉమ్మడి నిజాంసాగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో…

హసన్ పల్లి సర్పంచ్ హరిన్ ను సన్మానించిన ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతరావు

మనధ్యాసనిజాంసాగర్(జుక్కల్): జుక్కల్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాం తారావును నిజాంసాగర్, మహమ్మద్ నగర్ మండలాల సర్పంచులు మర్యాదపూర్వకంగా కలిశారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో విజయం సాధించడం పట్ల ఎమ్మె ల్యేకు సర్పంచులు…