సిపిఐ ఎంఎల్ లిబరేషన్ 9వ రాష్ట్ర మహాసభల కరపత్రాలు విడుదల
తవణంపల్లి, మన ధ్యాస అక్టోబర్ 23: డిసెంబరు 6, 7 తేదీల్లో కడపలో జరగనున్న సిపిఐ ఎంఎల్ లిబరేషన్ 9వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని చిత్తూరు జిల్లా పార్టీ జనరల్ బాడీ సమావేశంలో జిల్లా కార్యదర్శి సురేంద్రనాథ్ పిలుపునిచ్చారు. మహాసభలను…