రాజు కృత్రిమ కాలు కొరకు 10 వేల రూపాయలు చేయూత,బీజేపీ రాష్ట్ర నాయకులు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి.
మన ధ్యాస, మక్తల్: మండల పరిధిలోని కర్ని గ్రామంలో కొంతకాలంగా అంగవైకల్యంతో బాధపడుతున్న రాజు యాదవ్ కు కృత్రిమ కాలు కొరకు పదివేల రూపాయలను సోమవారం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి తరపున బిజెపి పార్టీ నాయకులు…