రాష్ట్రస్థాయి క్రీడ పాఠశాలల ప్రవేశ పోటీలలో నారాయణ పేట జిల్లా క్రీడాకారుల ప్రతిభ.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : తెలంగాణ క్రీడా పాఠశాలల జిల్లాస్థాయి ఎంపికల్లో నారాయణపేట జిల్లా క్రీడాకారులు అసమాన ప్రతిభ చూపి ఇరవై మంది బాలబాలికలు రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు జిల్లా క్రీడలు యువజన శాఖ అధికారి వెంకటేష్ శెట్టి…

అందని ద్రాక్షగా మారిన చదువులు

మన న్యూస్ నారాయణ పేట జిల్లా : అమ్మకానికి పెట్టిన యాజమాన్యాలు. కమిషన్ ఏజంట్లు గా విద్యాధికారులు. చదువుల్లో లేని శ్రద్ధ ఫీజు ల వసూల్లో ఎందుకు?.ఉత్తీర్ణత పై పోటీ పడే విద్యాసంస్థలు ఇప్పుడు ఫీజు,పుస్తకాలు,యూనిఫామ్ అమ్మకం లో పోటీ పడుతున్నాయి.…

ఉచిత కంది విత్తనాలను పంపిణీ చేసిన మంత్రి వాకిటి శ్రీహరి.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : శనివారం నియోజకవర్గ కేంద్రమైన మక్తల్ పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద రాష్ట్ర పశుసంవర్ధక మస్య యువజన క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి రైతులకు ఉచిత కంది విత్తనాల పంపిణీ…

మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీస్ జాగిలంతో ఆకస్మిక తనిఖీలు.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా :శనివారం రోజు మక్తల్ మండల కేంద్రంలో నార్కోటిక్స్ స్నైపర్ పోలీసు జాగిలంతో పలు ప్రదేశాలలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడం జరిగిందని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గంజాయి…

అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు టిప్పర్ల పట్టివేత.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : ధన్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ ను ధన్వాడ శివారులో టాస్క్ ఫోర్స్ ధన్వాడ పోలీసులు పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారించగా డ్రైవర్ పేరు…

నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించండి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎం. డి కుతుబ్

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : దేశ ప్రయోజనాలను అమెరికాకు తాకట్టు పెడుతున్న యువత ఉద్యమించాలని ఏఐవైఎఫ్ వనపర్తి జిల్లా కార్యదర్శి ఎండి కూతుబ్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన మక్తల్ నియోజక వర్గం లొని అమరచింత మునిసిపాలిటీ కేంద్రంలో చేపట్టబోయే…

మొహరం పండుగను, సామరస్యంగా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి, ఉట్కూర్ ఎస్ఐ రమేష్.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మొహరం ఉత్సవాలను ప్రజలంతా కలిసిమెలిసి భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఉట్కూర్ ఎస్సై రమేష్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఉట్కూర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో పీర్ల ఉత్సవ కమిటీ పెద్దలతో శాంతి సమావేశం…

ఇందిరమ్మ బిల్లులపై అనుమానాలు వద్దు,మంత్రి వాకిటి శ్రీహరి.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వం బిల్లులు వస్తాయా రాదా అని అనుమానం వద్దని నా ఇల్లు అమ్మయినా మీకు బిల్లులు చెల్లిస్తానని క్రీడలు యువజన మత్స్య పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి వాకిటి…

గోలపల్లి ప్రాథమిక పాఠశాలకు స్మార్ట్ టీవీ విరాళం.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మక్తల్ మండలపరిదిలోని గోలపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు ముంబాయి కు చెందిన వ్యాపారవేత్త వెంకటేష్ పూజారి గ్రామాల్లో విద్యార్థులకు గుణాత్మక విద్య అందడం కోసం ప్రభుత్వ పాఠశాలకు 20వేల రూపాయల విలువగల స్మార్ట్…

శ్రీ ఉమామహేశ్వరాలయంలో వైభవంగా మట్టెద్దుల అమావాస్య వేడుకలు,భక్తులకు అన్నదానం.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మట్టెద్దుల అమావాస్య పర్వదినం సందర్భంగా మక్తల్ పట్టణంలోని ఆజాద్ నగర్ లో వెలిసిన శ్రీ ఉమామహేశ్వరాలయం లో అమావాస్య వేడుకలు వైభవంగా జరిగాయి. బుధవారం అమావాస్య సందర్భంగా ఆలయ అర్చకులు సిద్దరామయ్య స్వామి,మహేష్…