ముఖ్యమంత్రిని కలిసిన పూతలపట్టు జనసేన నాయకులు ఎం.మహేష్ స్వేరో
పూతలపట్టు ఫిబ్రవరి 01 మన ద్యాస ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మూడు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటన సందర్భంగా,కుప్పం విచ్చేసిన ముఖ్యమంత్రి ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన చిత్తూరు జిల్లా,పూతలపట్టు నియోజకవర్గం జనసేన నాయకులు.…