ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ డా.పెదపూడి విజయకుమార్ జిల్లా పర్యటనను విజయవంతం చేయండి.ఎం మహేష్ స్వేరో
ఐరాల ఫిబ్రవరి 19 మన న్యూస్ ప్రముఖ అంబేడ్కరిస్ట్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విశిష్ట సేవలందించిన ఉమ్మడి కూటమి ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన తర్వాత డా.పెదపూడి విజయకుమార్ మొట్టమొదటి సారి…