మధ్యాహ్న భోజనం నాణ్యతగా వండాలికేటి దొడ్డి ఎంఈఓ వెంకటేశ్వరరావు మధ్యాహ్నం భోజనం నాణ్యతగా వండి విద్యార్థినులకు అందజేయాలని
మనన్యూస్ ప్రతినిధి డిసెంబర్ 12 జోగులాంబ గద్వాల జిల్లా కేటీ దొడ్డి ఎంఈఓ వెంకటేశ్వరరావు తెలిపారు. గురువారం కేటీ దొడ్డి మండలంలో కేజీబీవీ పాఠశాల ఎంపీహెచ్ఎస్ స్కూల్లో, ఉమిత్యాల, తండాలలో ప్రాథమిక పాఠశాలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేజీబీవీ…