మధ్యాహ్న భోజనం నాణ్యతగా వండాలికేటి దొడ్డి ఎంఈఓ వెంకటేశ్వరరావు మధ్యాహ్నం భోజనం నాణ్యతగా వండి విద్యార్థినులకు అందజేయాలని

మనన్యూస్ ప్రతినిధి డిసెంబర్ 12 జోగులాంబ గద్వాల జిల్లా కేటీ దొడ్డి ఎంఈఓ వెంకటేశ్వరరావు తెలిపారు. గురువారం కేటీ దొడ్డి మండలంలో కేజీబీవీ పాఠశాల ఎంపీహెచ్ఎస్ స్కూల్లో, ఉమిత్యాల, తండాలలో ప్రాథమిక పాఠశాలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేజీబీవీ పాఠశాలలో వంటగది, మరుగుదొడ్లు, హాస్టల్ పరిసరాలను ఈ సందర్భంగా వంట ఏజెన్సీ వారికి గ్లౌసులు, టోపీలు, మాస్కులు ఎంఈఓ తన సొంత ఖర్చులతో ఖరీదు చేసి వారికి అందజేశారు. అలాగే అప్రాన్స్ ను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సతీమణి బండ్ల జ్యోతి ఆధ్వర్యంలో త్వరలో అందజేయనున్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యతగా వండి పేట్టాలని వంట ఏజెన్సీ వారిని ఆదేశించారు. విద్యార్థుల డైనింగ్ హాల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. అలాగే ఉమిత్యల, తాండ లో ఎంపీహెచ్ఎస్, సిపిఎస్ స్కూల్ లను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలలో హెడ్మాస్టర్లు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

    మన ధ్యాస నారాయణ పేట జిల్లా: ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహించి గైర్హాజరు అయిన 74 మంది ఎన్నికల సిబ్బందికి గురువారం షోకాస్ నోటీసులు జారీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. గురువారం జరిగిన…

    విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

    మన ధ్యాస, నారాయణ పేట జిల్లా: ఎన్నికల ప్రక్రియ మొత్తం మూడు దశలు పూర్తిగా ముగిసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) పూర్తి స్థాయిలో అమల్లోనే ఉంటుందని నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు.మొదటి దశలో నారాయణపేట…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

    ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి  షోకాజ్ నోటీసులు జారీ చేసిన  జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

    విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

    విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

    పంచాయతీ ఎన్నికల బందోబస్తు నిర్వహణలో పోలీసుల సేవలు ప్రశంసనీయం.

    పంచాయతీ ఎన్నికల బందోబస్తు నిర్వహణలో పోలీసుల సేవలు ప్రశంసనీయం.

    ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.

    ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.

    ప్రతి విద్యార్ది ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. డి సునీత

    ప్రతి విద్యార్ది ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. డి సునీత

    ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో మట్టి నమూనా సేకరణ పరీక్ష ల పై అవగాహన

    ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో మట్టి నమూనా సేకరణ పరీక్ష ల పై అవగాహన