బస్సులో మహిళ ప్రసవం తల్లి బిడ్డ క్షేమం
మనన్యూస్:గద్వాల జిల్లా,నందిన్నె గ్రామం సమీపంలో ఓ మహిళ ఆర్టీసీ బస్సులో ప్రసవించింది.తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు.ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.కేటిదొడ్డి మండలానికి చెందిన ఓ మహిళను రాయచూరు జిల్లా బాయిదొడ్డి గ్రామానికి చెందిన నరేష్ వివాహమైంది ఆరోగ్య పరీక్షల కోసం శనివారం…