{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":["local"],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":[],"tools_used":{"transform":1},"is_sticker":false,"edited_since_last_sticker_save":true,"containsFTESticker":false}

మన న్యూస్:కామారెడ్డి మండలం గూడెం గ్రామంలో క్రైస్తవుల ప్రార్థన కొరకు నూతనంగా నిర్మించిన చర్చ్ లోపల జైశ్రీరామ్ జై హనుమాన్ అంటూ మత విశ్వాసలు దెబ్బ తీసే విధంగా ఇష్టం వచ్చినట్లు రాతలు రాసి చర్చిని ధ్వంసం కేసులో దేవనపల్లి ఎస్సై సిఐ రామన్ తరగతి కేసు విచారణ చేపట్టి 9 మంది నేరస్తులను పట్టుకొని అరెస్టు చేయడం జరిగిందీ ఇకముందు ఎవరైనా ఎటువంటి సంఘటనలు చేస్తే కఠినమైన చర్యలు తీసుకోబడతాయని డి.ఎస్.పి చైతన్య రెడ్డి ఐపీఎస్ తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *