సంక్రాంతికి ఊరెళ్తున్నారా. జరభద్రం అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు
మన న్యూస్,సరూర్ నగర్: సంక్రాంతి పండుగ పిల్లలకు సెలవులుండటంతో చాలా మంది ప్రయాణాలు చేస్తారు.ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు.ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని,ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాచకొండ కమిషనర్ పోలీస్ ఆదేశాల మేరకు సరూర్నగర్ పోలీసులు తెలిపారు…