రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి
పినపాక, మన న్యూస్ :-పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం హెచ్.పీ పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. వివరాలకు వెళితే సీతారాంపురం గ్రామానికి చెందిన కోడి రెక్కల నరసింహారావు, 60 సం శనివారం…