Author: KARRANAGARAJU

ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ వైద్యం…

ఒకే రోజు 5 సాధారణ ప్రసవాలు.. ప్రభుత్వ వైద్య సేవల సత్తా చాటిన రాపూరు ఆసుపత్రి,, తల్లీబిడ్డలు క్షేమం.. వైద్యుల సేవలకు ప్రజల ప్రశంసల జల్లులు… గత నెలలో 23 ప్రసవాలు.. ప్రభుత్వ ఆసుపత్రిపై పెరుగుతున్న విశ్వాసం,,, రాపూరు, సెప్టెంబర్ 7,…

స్వర్ణభారత్ ట్రస్ట్ రజతోత్సవాల్లో బొల్లినేని వెంకట రామారావు.

వెంకటాచలం, సెప్టెంబర్ 07 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మానసపుత్రికగా 25 ఏళ్ల క్రితం ఆవిర్భవించిన స్వర్ణభారత్ ట్రస్ట్ రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్…

కొండాపురం బీసీ బాలుర హాస్టల్ సమస్యలపై బీజేపీ మండల అధ్యక్షులు జడపల్లి మహేష్ ఫిర్యాదు..

కొండాపురం సెప్టెంబర్ 07 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం బీసీ బాలుర హాస్టల్‌లో కనీస వసతుల కొరతతో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కొండాపురం మండల బీజేపీ అధ్యక్షులు జడపల్లి మహేష్…

కూటమి ప్రభుత్వ రెండేళ్ల సుపరిపాలనకు ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ .

చిన్నక్రాక గ్రామంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఇంటింటి తెలుగుదేశం ప్రచారం .. జలదంకి సెప్టెంబర్ 6, మన న్యూస్ నాగరాజు కె కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా జలదంకి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మునగాల…

కొమ్మి గ్రామంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు,, ఉట్టి కొట్టిన యువత..

కొండాపురం, సెప్టెంబర్ 04, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం కొమ్మి గ్రామంలో యాదవ్ సోదరుల ఆధ్వర్యంలో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, కోడె వెంకటరావు…

కొండాపురంలో బీజేపీ మండల పదాధికారుల సమావేశం.

కొండాపురం, సెప్టెంబర్ 02, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. కొండాపురం మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు జడపల్లి మహేష్ అధ్యక్షతన మండల పదాధికారుల సమావేశం నిర్వహించారు.భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఆదేశాల మేరకు, నెల్లూరు జిల్లా…

పాఠశాల పక్కనే అక్రమ మద్యం విక్రయాలు – గ్రామస్తుల ఆందోళన..

నెల్లూరు జిల్లా వింజమూరు మండలం తక్కెళ్లపాడులో పాఠశాల పక్కనే అక్రమ మద్యం విక్రయాలు జరుగుతున్నాయని, అధికారులు స్పందించి బెల్ట్ షాపులను అడగాలని గ్రామస్తులు కోరుతున్నారు. వింజమూరు, సెప్టెంబర్ 02, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. పాఠశాల పక్కనే అక్రమ మద్యం విక్రయాలు…

ఉదయగిరిఅభివృద్ధిపథంలోముందుకుసాగాలంటేమన కాకర్ల సురేష్ తోనేసాధ్యంమాట ఇస్తే

సీతారాంపురం, సెప్టెంబర్ 02, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె.మాట ఇస్తే తప్పని నాయకుడు… అభివృద్ధిని చేతల్లో చూపిస్తున్న మన ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ కి హృదయపూర్వక ధన్యవాదాలు. తెలిపిన టీడీపీ యువ నాయకులు గోదా సుందర్ రెడ్డి,ఉదయగిరి నియోజకవర్గ…

నలుగు కార్యక్రమం లో పాల్గొన్న నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు ఓంకార్. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నవీన్,,

కొండాపురం, ఆగస్టు 30, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం గ్రామంలో టిడిపి క్లస్టర్ ఇన్చార్జ్ పోలినేని రమేష్, వెంకటరత్తమ్మ దంపతుల కుమారుడు రవి కిషోర్ గంధపు నలుగు కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు ఓంకార్,…

కొమ్మి గ్రామం హరిజనవాడ లో వివాహ వేడుకల్లో పాల్గొన్న టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చెరుకూరి నవీన్.

కొండాపురం, ఆగస్టు 30, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ కొండాపురం మండలం కొమ్మి హరిజనవాడకు చెందిన పొంతగాని మోహన్–జ్యోతి దంపతుల కుమారుడు మదన్,,బండ్లమూడి మాల్యాద్రి-రజిత దంపతుల కుమార్తె నీరజ వివాహ వేడుకకు హాజరై నూతన…