ఉదయగిరి వుడెన్ కట్లరీ సెంటర్‌కు రూ.12 లక్షల నిధులు మంజూరు చేయించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఉదయగిరి, సెప్టెంబర్ 11, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. ఉదయగిరి హస్తకళాకారుల సమస్యలను తెలుసుకున్న జనసేన పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో, జనసేన రాజ్యసభ సభ్యులు శ్రీ లింగమనేని రమేష్ గారి ఎంపీ ల్యాడ్స్…